ఐ ఎస్ బి హైదరాబాద్‌కు రూ.100 కోట్ల విరాళం
ABN , Publish Date - May 30 , 2025 | 03:48 AM
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎ్‌సబీ)కి భారీ విరాళం అందనుంది. మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్.. ఐఎ్‌సబీకి రూ.100 కోట్ల విరాళం..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎ్‌సబీ)కి భారీ విరాళం అందనుంది. మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్.. ఐఎ్‌సబీకి రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించి రెండు సంస్థలు ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. ఐఎ్‌సబీ చరిత్రలో ఒక సంస్థ నుంచి ఇంత పెద్దమొత్తంలో విరాళం అందడం ఇదే మొదటిసారి. ఈ విరాళంతో ఐఎ్‌సబీ తన హైదరాబాద్ క్యాంప్‌సలో మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ పేరుతో 1,91,532 ఎస్‌ఎ్‌ఫటీ విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ రెండంతస్తుల భవనాన్ని నిర్మిస్తుంది.
ఇవీ చదవండి:
భారత్ కంటే వెనకబడ్డ జపాన్.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే..
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి