Share News

Mergen Corporate: హైదరాబాద్‌లో మెర్జెన్‌ కార్పొరేట్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:32 AM

హైదరాబాద్‌లో మరో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ) ఏర్పాటైంది. మెర్జెన్‌ కార్పొరేట్స్‌ తన సర్వీస్‌ నౌ డిజిటల్‌ వర్క్‌ఫ్లో కోసం 10 లక్షల డాలర్ల పెట్టుబడితో...

Mergen Corporate: హైదరాబాద్‌లో మెర్జెన్‌ కార్పొరేట్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో మరో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ) ఏర్పాటైంది. మెర్జెన్‌ కార్పొరేట్స్‌ తన సర్వీస్‌ నౌ డిజిటల్‌ వర్క్‌ఫ్లో కోసం 10 లక్షల డాలర్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కేంద్రంలో యాభై మందికిపైగా ఏఐ, వర్క్‌ఫ్లో ఆటోమేషన్‌ నిపుణులు పని చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభానికల్లా ఈ సంఖ్యను రెట్టింపు చేయనున్నట్టు మెర్జెన్‌ కార్పొరేట్స్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 05:32 AM