Share News

మీనాక్షి ఆల్టర్నేట్స్‌ రియల్టీ ఫోకస్డ్‌ ఫండ్‌

ABN , Publish Date - Jun 03 , 2025 | 04:43 AM

హైదరాబాద్‌కు చెందిన రియల్టీ, శుద్ధ ఇంధన వ్యాపారాల నిర్వహణలోని మీనాక్షి గ్రూప్‌ తాజాగా ఆర్థిక సేవల రంగంలోకి ప్రవేశించింది. మీనాక్షి ఆల్టర్నేట్స్‌ (ఎం-ఆల్ట్స్‌) పేరుతో...

మీనాక్షి ఆల్టర్నేట్స్‌ రియల్టీ ఫోకస్డ్‌ ఫండ్‌

700 కోట్ల కార్ప్‌సతో ఏర్పాటు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన రియల్టీ, శుద్ధ ఇంధన వ్యాపారాల నిర్వహణలోని మీనాక్షి గ్రూప్‌ తాజాగా ఆర్థిక సేవల రంగంలోకి ప్రవేశించింది. మీనాక్షి ఆల్టర్నేట్స్‌ (ఎం-ఆల్ట్స్‌) పేరుతో ఆర్థిక సేవల అనుబంధ విభాగంతో పాటు దాని పరిఽధిలో తొలి ఫండ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు మీనాక్షి గ్రూప్‌ వెల్లడించింది.

‘మీనాక్షి రియల్‌ అసెట్స్‌ ఫండ్‌’ పేరుతో రూ.700 కోట్ల కార్ప్‌సతో ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సెబీ అనుమతితో కూడిన కేటగిరీ-2 ఆల్టర్నేటివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఏఐఎఫ్‌) ఇది.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 04:43 AM