Share News

Maruti Suzuki WagonR: తిరిగే సీటుతో వ్యాగన్‌ఆర్‌

ABN , Publish Date - Dec 18 , 2025 | 06:12 AM

మారుతి సుజుకి బహుళ జనాదరణ పొందిన వ్యాగన్‌ఆర్‌లో సరికొత్త ‘ స్వివెల్‌ సీట్‌’ (తిరిగే సీటు) ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది...

Maruti Suzuki WagonR: తిరిగే సీటుతో వ్యాగన్‌ఆర్‌

మారుతి సుజుకి బహుళ జనాదరణ పొందిన వ్యాగన్‌ఆర్‌లో సరికొత్త ‘ స్వివెల్‌ సీట్‌’ (తిరిగే సీటు) ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. వృద్ధులు, దివ్యాంగుల సౌలభ్యం కోసం ఈ వెర్షన్‌ను తీసుకువచ్చినట్టు మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ హిసాషి టకూచి తెలిపారు.

ఇవీ చదవండి:

Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్

పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం

Updated Date - Dec 18 , 2025 | 06:12 AM