Share News

గ్రాండ్‌ విటారా ఎస్‌ సీఎన్‌జీ విడుదల

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:07 AM

మారుతి సుజుకీ ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త గ్రాండ్‌ విటారా ఎస్‌-సీఎన్‌జీ విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర...

గ్రాండ్‌ విటారా ఎస్‌ సీఎన్‌జీ విడుదల

మారుతి సుజుకీ ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త గ్రాండ్‌ విటారా ఎస్‌-సీఎన్‌జీ విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.13.48 లక్షలు నెక్ట్స్‌ జెన్‌ కే-సిరీస్‌, 1.5 లీటర్‌ ఇంజన్‌, డ్యూయల్‌ జెట్‌, ఆర్‌ 17 అల్లాయ్‌ వీల్స్‌, ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌తో దీన్ని తీసుకువచ్చింది.

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 05:07 AM