Life Insurance Growth: కొత్త బిజినెస్ ప్రీమియంలో 12 శాతం వృద్ధి
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:47 AM
జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) రంగం.. అక్టోబర్ నెలలోనూ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ నెలలో దేశీయ బీమా సంస్థల కొత్త బిజినె స్ ప్రీమియం 12.1% పెరిగి రూ.34,007 కోట్లకు చేరిందని...
కోల్‌కతా: జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) రంగం.. అక్టోబర్ నెలలోనూ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ నెలలో దేశీయ బీమా సంస్థల కొత్త బిజినె స్ ప్రీమియం 12.1% పెరిగి రూ.34,007 కోట్లకు చేరిందని లైఫ్‌ఇన్సూరెన్స్ కౌన్సిల్, ఐఆర్‌డీఏఐ విడుదల చేసిన తాజా గణాంకాలను ఉటంకిస్తూ.. కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ ఓ నివేదికలో వెల్లడించింది. వ్యక్తిగత విభాగం నుంచి వచ్చిన బలమైన డిమాండ్, నాన్-సింగిల్ పాలసీల విక్రయాల సహకారంతో ఈ వృద్ధి నమోదైందని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ అన్నారు. జీఎ్‌సటీ తగ్గింపుతో జీవిత బీమా పరిశ్రమ వేగంగా పుంజుకుంటోందన్నారు.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్
ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం