ఎల్‌ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్
ABN , Publish Date - Feb 19 , 2025 | 02:26 AM
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మంగళవారం సింగిల్ ప్రీమియం స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ సిద్ధార్థ్ మొహంతితో కలిసి ఆర్థిక సేవల...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మంగళవారం సింగిల్ ప్రీమియం స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ సిద్ధార్థ్ మొహంతితో కలిసి ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు ఈ ప్లాన్‌ను విడుదల చేశారు. పాక్షిక లేదా పూర్తి సొమ్ము ఉపసంహరణకు పలు లిక్విడిటీ ఆప్షన్లు కలిగిన ఈ నాన్-పార్, నాన్-లింక్డ్ పాలసీ కనీస కొనుగోలు ధర రూ.లక్ష. ఈ ప్లాన్‌లో వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక, నెలవారీ యాన్యుటీ చెల్లింపుల్లో కస్టమరు తమకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చని ఎల్‌ఐసీ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Unemployment Rate: దేశంలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగితపై కీలక నివేదిక..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
TCS Salary Hike: మార్చిలో టీసీఎస్‌లో
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..