Share News

Jio blackRock: జియోబ్లాక్‌రాక్‌ రూ.17,800 కోట్ల సమీకరణ

ABN , Publish Date - Jul 08 , 2025 | 03:59 AM

కంపెనీ ఏర్పాటు తర్వాత తొలిసారిగా ప్రారంభించిన 3 కొత్త ఫండ్‌ ఆఫర్ల ద్వారా మొత్తం రూ.17,800 కోట్లు...

Jio blackRock: జియోబ్లాక్‌రాక్‌ రూ.17,800 కోట్ల సమీకరణ

కంపెనీ ఏర్పాటు తర్వాత తొలిసారిగా ప్రారంభించిన 3 కొత్త ఫండ్‌ ఆఫర్ల ద్వారా మొత్తం రూ.17,800 కోట్లు సమీకరించినట్లు జియోబ్లాక్‌రాక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. గత నెల 30న కంపెనీ ఓవర్‌నైట్‌ ఫండ్‌, లిక్విడ్‌ ఫండ్‌, మనీ మార్కెట్‌ ఫండ్లను విడుదల చేసింది.

Updated Date - Jul 08 , 2025 | 03:59 AM