Share News

Airport property: విమానాశ్రయాల సమీపంలోని ఇళ్లకు భలే గిరాకీ

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:17 AM

ప్రస్తుతం లేదా ప్రతిపాదిత విమానాశ్రయాల సమీపంలోని ఇళ్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. గత నాలుగేళ్లలో బెంగుళూరు, హైదరాబాద్‌, నవీ ముంబై, గ్రేటర్‌ నోయిడా ఎయిర్‌పోర్టులకు సమీపంలో...

Airport property: విమానాశ్రయాల సమీపంలోని ఇళ్లకు భలే గిరాకీ

4 ఏళ్లలో 120% వరకు పెరిగిన ధర

న్యూఢిల్లీ: ప్రస్తుతం లేదా ప్రతిపాదిత విమానాశ్రయాల సమీపంలోని ఇళ్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. గత నాలుగేళ్లలో బెంగుళూరు, హైదరాబాద్‌, నవీ ముంబై, గ్రేటర్‌ నోయిడా ఎయిర్‌పోర్టులకు సమీపంలో ఉన్న ఇళ్ల ధరలు ఏకంగా 70 నుంచి 120 శాతం వరకు పెరిగాయి. స్వ్వేర్‌ యార్డ్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ ఈ విషయం తెలిపింది. ఈ ప్రాంతాల్లో గత నాలుగేళ్లలో ఇళ్లు, ఫ్లాట్లతో పాటు ఇళ్ల స్థలాల ధరలూ ఇదే స్థాయిలో పెరిగాయి. అయితే ఇదే సమయంలో ఆయా నగరాల్లోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాల ధరల పెరుగుదల 45 నుంచి 93 శాతం వరకు పెరిగాయి.

ఇవి కూడా చదవండి

నీ వయస్సు అయిపోయింది.. అందుకే..

ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2025 | 05:17 AM