Share News

హైదరాబాద్‌లో హైలాండ్‌ నూతన కార్యాలయం

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:20 AM

కంటెంట్‌ ఇన్నోవేషన్‌ క్లౌడ్‌ సేవలందించే హైలాండ్‌ కంపెనీ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది...

హైదరాబాద్‌లో హైలాండ్‌ నూతన కార్యాలయం

కంటెంట్‌ ఇన్నోవేషన్‌ క్లౌడ్‌ సేవలందించే హైలాండ్‌ కంపెనీ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. తమ ప్రపంచ విస్తరణ ప్రణాళికలో ఇది ఒక మైలురాయి అని కంపెనీ పేర్కొంది. హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జెనిఫర్‌ లార్సన్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాంతీయంగా అందుబాటులో ఉన్న అసాధారణ ప్రతిభావంతుల సేవలు ఉపయోగించుకునేందుకు ఇది చక్కని అవకాశమని కంపెనీ సీటీఓ టిమ్‌ మెక్లింటైర్‌ అన్నారు.

ఇవీ చదవండి:

రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు

ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 10 , 2025 | 01:20 AM