Share News

BillionBrains Garage Ventures: గ్రో బంపర్‌ లిస్టింగ్‌

ABN , Publish Date - Nov 13 , 2025 | 06:21 AM

ఆన్‌లైన్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ ‘గ్రో’ మాతృ సంస్థ బిలియన్‌బ్రెయిన్స్‌ గ్యారేజ్‌ వెంచర్స్‌ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌కు..

BillionBrains Garage Ventures: గ్రో బంపర్‌ లిస్టింగ్‌

ఆన్‌లైన్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ ‘గ్రో’ మాతృ సంస్థ బిలియన్‌బ్రెయిన్స్‌ గ్యారేజ్‌ వెంచర్స్‌ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌కు భారీ స్పందన లభించింది. ఐపీఓ ధర రూ.100తో పోలిస్తే, బీఎ్‌సఈలో కంపెనీ షేరు 14ు లాభంతో రూ.114 వద్ద నమోదైంది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 30.94% లాభంతో రూ.130.94 వద్ద ముగిసింది.

ఇవీ చదవండి:

మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..


మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..

Updated Date - Nov 13 , 2025 | 06:21 AM