Share News

Returns on Gold Bonds: పసిడి బాండ్లపై 325 శాతం రిటర్నులు

ABN , Publish Date - Oct 24 , 2025 | 06:02 AM

2017-18 ఆర్థిక సంవత్సరంలో నాలుగో విడతగా జారీ చేసిన ప్రభుత్వ పసిడి బాండ్ల్ల విమోచన తుది ధరను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం...

Returns on Gold Bonds: పసిడి బాండ్లపై 325 శాతం రిటర్నులు

2017-18 ఆర్థిక సంవత్సరంలో నాలుగో విడతగా జారీ చేసిన ప్రభుత్వ పసిడి బాండ్ల్ల విమోచన తుది ధరను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం ప్రకటించింది. యూనిట్‌కు రూ.2,971 చొప్పున 2017 అక్టోబరు 23న ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేసింది. వీటిని నగదీకరించుకునేవారికి చెల్లించబోయే ధరను యూనిట్‌కు రూ.12,704గా నిర్ణయించింది. అంటే, ఒక్కో యూనిట్‌పై ఇన్వెస్టర్లకు 325ు ప్రతిఫలం లభించనుంది.

ఇవీ చదవండి:

ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..

రూపాయి విలువ స్థిరీకరణకు ఆర్‌బీఐ ప్రయత్నాలు.. 7.7 బిలియన్ డాలర్ల విక్రయం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 24 , 2025 | 06:02 AM