గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్..
ABN , Publish Date - Jan 19 , 2025 | 01:43 AM
గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్.. ఆటో ఎక్స్‌పోలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈబ్లూ ఫియో జెడ్, ఫియో డీఎక్స్ సహా ఎలక్ట్రిక్ ఆటో ఈబ్లూ రోజీని ఆవిష్కరించింది....
గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్.. ఆటో ఎక్స్‌పోలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈబ్లూ ఫియో జెడ్, ఫియో డీఎక్స్ సహా ఎలక్ట్రిక్ ఆటో ఈబ్లూ రోజీని ఆవిష్కరించింది. వీటితో పాటు కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈబ్లూ కేర్ పేరుతో యాప్‌ను విడుదల చేసింది.
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో పెయింట్ ప్రొటెక్షన్ కంపెనీ గర్వారే హై-టెక్ ఫిల్మ్స్ జట్టు కట్టింది. ఒప్పందంలో భాగంగా పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్స్ (పీపీఎఫ్) కోసం రిటైల్ ఫైనాన్స్ పథకాన్ని బజాజ్ ఫైనాన్స్ అందుబాటులోకి తీసుకురానుంది.