Gland Pharma Q1 Profitగ్లాండ్ ఫార్మా లాభంలో 50శాతం వృద్ధి
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:43 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో గ్లాండ్ ఫార్మా నికర లాభం 50 శాతం వృద్ధితో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో గ్లాండ్ ఫార్మా నికర లాభం 50 శాతం వృద్ధితో రూ.215 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.143 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా 7 శాతం వృద్ధి చెంది రూ.1,401 కోట్ల నుంచి రూ.1,505 కోట్లకు పెరిగింది