FSSAI : అలా్ట్ర-ప్రాసెస్డ్ ఆహారోత్పత్తుల కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందే ..
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:34 AM
అలా్ట్ర-ప్రాసెస్డ్ ఆహారోత్పత్తుల (యూపీఎఫ్) వినియోగాన్ని కట్టడి చేసేందుకు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ లేబులింగ్ నింబధనలు మరింత కఠినతరం చేయటంతో పాటు గరిష్ఠ స్థాయిలో జీఎ్‌సటీ విధించాలని
అలా్ట్ర-ప్రాసెస్డ్ ఆహారోత్పత్తుల (యూపీఎఫ్) వినియోగాన్ని కట్టడి చేసేందుకు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ లేబులింగ్ నింబధనలు మరింత కఠినతరం చేయటంతో పాటు గరిష్ఠ స్థాయిలో జీఎ్‌సటీ విధించాలని సర్వే సూచించింది. అంతేకాకుండా ప్రత్యేకమైన అవేర్‌నెస్ క్యాంపెయిన్స్‌ను నిర్వహించాలని స్పష్టం చేసింది. ప్యాకేజ్డ్ పుడ్‌పై చక్కెర, ఉప్పు మోతాదులను స్పష్టంగా కనిపించేలా సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరింది.