Share News

జనవరి ద్రవ్యోల్బణం 2.31%

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:46 AM

దేశంలో ఆహార వస్తువులు.. ప్రత్యేకించి కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 2.31 శాతానికి దిగివచ్చింది. గత డిసెంబరులో

జనవరి ద్రవ్యోల్బణం 2.31%

న్యూఢిల్లీ: దేశంలో ఆహార వస్తువులు.. ప్రత్యేకించి కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 2.31 శాతానికి దిగివచ్చింది. గత డిసెంబరులో ఇది 2.37 శాతం ఉంది. ఆహార వస్తువుల విభాగంలో ద్రవ్యోల్బణం డిసెంబరులో 8.47 శాతంతో పోల్చితే 5.88 శాతానికి తగ్గింది. కూరగాయల విభాగంలో ద్రవ్యోల్బణం 28.65 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గింది.

Updated Date - Feb 15 , 2025 | 05:47 AM