Share News

Dodla Dairy Q1: దొడ్ల డెయిరీ లాభంలో క్షీణత

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:37 AM

దొడ్ల డెయిరీ జూన్‌ త్రైమాసికంలో రూ.62.87 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.65.02 కోట్లతో...

Dodla Dairy Q1: దొడ్ల డెయిరీ లాభంలో క్షీణత

దొడ్ల డెయిరీ జూన్‌ త్రైమాసికంలో రూ.62.87 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.65.02 కోట్లతో పోల్చితే లాభం 3 శాతం తగ్గింది. అయితే సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.918.53 కోట్ల నుంచి రూ.1,023.78 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయం రూ.825.73 కోట్ల నుంచి రూ.942.80 కోట్లకు పెరిగింది.

ఇవి కూడా చదవండి

ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 04:37 AM