Share News

డాయిష్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో సైయెంట్‌ ఒప్పందం

ABN , Publish Date - Jan 21 , 2025 | 06:15 AM

జర్మనీకి చెందిన ప్రాంతీయ విమాన తయారీ సంస్థ డాయిష్‌ ఎయిర్‌క్రా్‌ఫ్టతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాన్ని మరింతగా విస్తరించినట్లు...

డాయిష్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో సైయెంట్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జర్మనీకి చెందిన ప్రాంతీయ విమాన తయారీ సంస్థ డాయిష్‌ ఎయిర్‌క్రా్‌ఫ్టతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాన్ని మరింతగా విస్తరించినట్లు సైయెంట్‌ వెల్లడించింది. 40 సీట్లతో కూడిన రీజినల్‌ టర్బోప్రాప్‌ డీ328ఎకో విమానానికి సంబంధించి కీలకమైన ఏవియేషన్‌ సిస్టమ్స్‌ రక్షణ సహా అడ్వాన్స్‌డ్‌ టెక్నికల్‌ డాక్యుమెంటేషన్‌ నిర్వహణ కోసం బహుళ సంవత్సరాల కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నట్లు సైయెంట్‌ తెలిపింది.

Updated Date - Jan 21 , 2025 | 06:15 AM