Share News

Cipla Launches New Drug: ఊబకాయానికి సిప్లా ఔషధం

ABN , Publish Date - Dec 11 , 2025 | 06:21 AM

దేశంలో పలువురి వేధిస్తున్న ఊబకాయం, టైప్‌ 2 మధుమేహ మెల్లిటస్‌ వ్యాధులకు ఔషధాన్ని విడుదల చేసినట్టు సిప్లా ప్రకటించింది....

Cipla Launches New Drug: ఊబకాయానికి సిప్లా ఔషధం

న్యూఢిల్లీ: దేశంలో పలువురి వేధిస్తున్న ఊబకాయం, టైప్‌ 2 మధుమేహ మెల్లిటస్‌ వ్యాధులకు ఔషధాన్ని విడుదల చేసినట్టు సిప్లా ప్రకటించింది. యుర్‌పీక్‌ (టిర్జెపెటైడ్‌) పేరిట విడుదల చేసిన ఈ ఔషధాన్ని వారానికి ఒకసారి ఇంజెక్షన్‌ రూపంలో తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఎలీ లిల్లీకి చెందిన ఈ ఔషధానికి డీజీసీఐ అనుమతి లభించడంతో దీన్ని ప్రచారం చేసి, పంపిణీ చేసే హక్కులు తాము పొందినట్టు తెలియచేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2025 | 06:21 AM