Share News

క్రిస్టల్‌ చేతికి బేయర్‌ ‘ఇథాక్సిసల్ఫరాన్‌’ బిజినెస్‌

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:27 AM

బేయర్‌ కంపెనీకి చెందిన ‘ఇథాక్సిసల్ఫరాన్‌’ బిజినె్‌సను ప్రముఖ అంతర్జాతీయ ఆగ్రోకెమికల్‌ సంస్థ క్రిస్టల్‌ క్రాప్‌ కంపెనీ కొనుగోలు చేసింది...

క్రిస్టల్‌ చేతికి బేయర్‌ ‘ఇథాక్సిసల్ఫరాన్‌’ బిజినెస్‌

న్యూఢిల్లీ: బేయర్‌ కంపెనీకి చెందిన ‘ఇథాక్సిసల్ఫరాన్‌’ బిజినె్‌సను ప్రముఖ అంతర్జాతీయ ఆగ్రోకెమికల్‌ సంస్థ క్రిస్టల్‌ క్రాప్‌ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ రసాయన మందును వరి, సజ్జ వంటి పంటల్లో కలు పు మొక్కల నివారణకు ఉపయోగిస్తారు. అయితే ఎంత మొత్తానికి ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది కంపెనీ వెల్లడించలేదు.

Updated Date - Jan 06 , 2025 | 01:27 AM