Share News

మార్కెట్లోకి బజాజ్‌ చేతక్‌ 3503

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:58 AM

బజాజ్‌ ఆటో.. తన చేతక్‌ ఈ-స్కూటర్స్‌ సీరిస్‌ లో మరో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది....

మార్కెట్లోకి బజాజ్‌ చేతక్‌ 3503

ధర రూ.1.10 లక్షలు

పుణె: బజాజ్‌ ఆటో.. తన చేతక్‌ ఈ-స్కూటర్స్‌ సీరిస్‌ లో మరో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘చేతక్‌ 3503’ పేరుతో తీసుకువచ్చిన ఈ స్కూటర్‌ ధర రూ.1.10 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). 3.5 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో కూడిన ఈ వాహనం ఒకసారి చార్జింగ్‌తో 151 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 30 , 2025 | 05:58 AM