అజాద్ ఇంజనీరింగ్ కొత్త యూనిట్ షురూ
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:51 AM
అజాద్ ఇంజనీరింగ్ హైదరాబాద్ సమీపంలోని తునికిబొల్లారంలో అధునాతన ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించింది....
అజాద్ ఇంజనీరింగ్ హైదరాబాద్ సమీపంలోని తునికిబొల్లారంలో అధునాతన ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించింది. వైమానిక, రక్షణ, ఇంధన, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు అవసరమైన ప్రెసిషన్ ఇంజనీరింగ్ పరికరాలను కంపెనీ ఈ యూనిట్‌లో తయారు చేయనుంది. ఏటా లక్ష బ్లేడ్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ యూనిట్ ఏర్పా టు చేసినట్టు చైర్మన్, సీఈఓ రాకేశ్ చోప్దార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
Read More Business News and Latest Telugu News