ఆస్ర్టో గైడ్ : 23,500 పైన బుల్లిష్
ABN , Publish Date - Jan 20 , 2025 | 05:16 AM
నిఫ్టీ గత వారం 23,392-23,047 పాయింట్ల మధ్యన కదలాడి 228 పాయింట్ల నష్టంతో 23,203 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
ఆస్ర్టో గైడ్ : 23,500 పైన బుల్లిష్
(జనవరి 20-24 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 23,392-23,047 పాయింట్ల మధ్యన కదలాడి 228 పాయింట్ల నష్టంతో 23,203 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,246, 23,317, 23,550, 23,868 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.
బ్రేకౌట్ స్థాయి: 23,500
బ్రేక్‌డౌన్ స్థాయి: 22,900
నిరోధ స్థాయిలు: 23,400, 23,500, 23,600
(23,300 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు:23,000, 22,900, 22,800
(23,100 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్