Share News

Amara Raja Group Featured: ఫోర్బ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌ జాబితాలో అమర రాజా గ్రూప్‌

ABN , Publish Date - Nov 05 , 2025 | 05:58 AM

అమర రాజా గ్రూప్‌ మరో ఘనత సాధించింది. ఈ సంవత్సరానికి ఫోర్బ్స్‌ పత్రిక రూపొందించిన ‘వరల్డ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌-2025’లో...

Amara Raja Group Featured: ఫోర్బ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌ జాబితాలో అమర రాజా గ్రూప్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమర రాజా గ్రూప్‌ మరో ఘనత సాధించింది. ఈ సంవత్సరానికి ఫోర్బ్స్‌ పత్రిక రూపొందించిన ‘వరల్డ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌-2025’లో స్థానం సంపాదించింది. ఫోర్బ్స్‌ పత్రిక ఈ సంవత్సరం ఇందుకోసం మొత్తం 31 కంపెనీలను ఎంపిక చేయగా అమర రాజా గ్రూప్‌ అందులో నూటికి 63.65 పాయింట్లతో 28వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం ఈ జాబితాలో మన దేశం నుంచి మొత్తం 6 కంపెనీలకు స్థానం లభించగా అం దులో తమ గ్రూప్‌ ఒకటని అమర రాజా తెలిపింది.

ఇవీ చదవండి:

ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్‌ కార్డు డీయాక్టివేట్‌!

మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 05 , 2025 | 05:58 AM