స్పైస్‌జెట్‌లో రూ.90 కోట్ల వాటా విక్రయించిన అజయ్ సింగ్
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:39 AM
చౌక విమానయాన సేవల సంస్థ స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్‌సింగ్ సోమవారంనాడు ఎయిర్‌లైన్స్‌లో 1.62 శాతం వాటాకు సమానమైన దాదాపు 2 కోట్ల షేర్లను రూ.90 కోట్లకు..
న్యూఢిల్లీ: చౌక విమానయాన సేవల సంస్థ స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్‌సింగ్ సోమవారంనాడు ఎయిర్‌లైన్స్‌లో 1.62 శాతం వాటాకు సమానమైన దాదాపు 2 కోట్ల షేర్లను రూ.90 కోట్లకు విక్రయించారు. ఓపెన్ మార్కెట్లో బల్క్ డీల్స్ ద్వారా ఈ షేర్ల విక్రయం జరిగింది. గతవారంలోనూ అజయ్ సింగ్ ఎయిర్‌లైన్స్‌లో దాదాపు ఒక శాతం వాటాను రూ.52 కోట్లకు విక్రయించారు. కాగా, ప్రమోటర్ గ్రూప్ కంపెనీ ద్వారా స్పైస్‌జెట్‌కు రూ.294 కోట్ల మూలధన నిధులు సమకూర్చనున్నట్లు సింగ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Gold Silver Rates Today: గుడ్ న్యూస్..రెండో రోజు కూడా తగ్గిన బంగారం, వెండి ధరలు..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News