Share News

ఆసుపత్రుల విభాగంలోకి అదానీ, బజాజ్‌

ABN , Publish Date - Feb 12 , 2025 | 03:08 AM

అదానీ, బజాజ్‌ గ్రూప్‌లు తాజాగా ఆసుపత్రుల వ్యాపారంలోకి ప్రవేశించబోతున్నాయి. రూ.6,000 కోట్ల పెట్టుబడులతో ముంబై, అహ్మదాబాద్‌లో ఒక్కొక్కటీ 1,000 పడకల సామర్థ్యంతో...

ఆసుపత్రుల విభాగంలోకి అదానీ, బజాజ్‌

ముంబై: అదానీ, బజాజ్‌ గ్రూప్‌లు తాజాగా ఆసుపత్రుల వ్యాపారంలోకి ప్రవేశించబోతున్నాయి. రూ.6,000 కోట్ల పెట్టుబడులతో ముంబై, అహ్మదాబాద్‌లో ఒక్కొక్కటీ 1,000 పడకల సామర్థ్యంతో కూడిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌, మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. బజాజ్‌ గ్రూప్‌ సైతం రూ.10,000 కోట్ల భారీ పెట్టుబడులతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఆసుపత్రులను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.


మరిన్ని చదవండి

Updated Date - Feb 12 , 2025 | 03:08 AM