స్టాండర్డ్ గ్లాస్ ఆదాయం 143 కోట్లు
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:31 AM
స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎస్‌జీ ఎల్‌టీఎల్)..కాగా డిసెంబరుతో ముగిసిన తృతీయ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 142.83 కోట్ల మొత్తం ఆదాయంపై...

స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎస్‌జీ ఎల్‌టీఎల్)..కాగా డిసెంబరుతో ముగిసిన తృతీయ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 142.83 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.15.89 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కాగా డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలలకు గాను రూ.454.93 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.52.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జిం చింది. కాగా అనుబంధ సంస్థ ఎస్2 ఇంజనీరింగ్ యూనిట్ 5 కార్యకలాపాలు ఫిబ్రవరి నెలాఖరు నాటికి ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఎగుమతుల కోసం అమెరికాలో ఏర్పాటు చేస్తున్న కొత్త అనుబంధ సంస్థ మార్చి త్రైమాసికం ముగిసే నాటికి పూర్తి కావచ్చని తెలిపింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News