టీడీపీ జిల్లా కమిటీ నియామకం
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:51 AM
ఏలూరు పార్ల మెంట్ నియోజకవర్గ టీడీపీ కమిటీని పార్టీ అఽధి ష్ఠానం బుధవారం ప్రకటించింది.
జిల్లా కార్యాలయ కార్యదర్శిగా ఉప్పాల
ఉపాధ్యక్షులుగా గూడవల్లి శ్రీనివాస్,
బొప్పన సుధాకర్.. మీడియా కో–ఆర్డినేటర్‌గా ప్రసాద్
నియోజకవర్గాల నుంచి 40 మందికి చోటు
ఏలూరు,డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఏలూరు పార్ల మెంట్ నియోజకవర్గ టీడీపీ కమిటీని పార్టీ అఽధి ష్ఠానం బుధవారం ప్రకటించింది. కొద్దిరోజుల క్రితమే జిల్లా అఽధ్య క్షుడిగా బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ప్రధాన కార్య దర్శిగా జగ్గవరపు ముత్తారెడ్డిలను ప్రక టించిన విషయం విదితమే. జిల్లా కార్యవర్గంలో మరో 40 మందికి తాజాగా చోటు కల్పించారు. గతంలో ఈ సంఖ్య 32గా ఉండగా దాన్ని 40 పదవులకు పెంచారు. ఈ విఽధంగా అన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ పార్టీ వెంటే ఉన్న వారికి సము చిత పదవులు దక్కాయి. జిల్లా కార్యా లయ కార్య దర్శిగా పనిచేస్తూ కొద్దినెలల క్రితం మృతి చెందిన పాలి ప్రసాద్ స్థానంలో ఏలూరు నగరానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్, ఇడా చైర్మన్‌గా పని చేసిన ఉప్పాల జగదీష్‌బాబును నియమించారు. పార్టీ మీడి యా కన్వీనర్‌గా ఏలూరుకు చెందిన చల్లా ప్రసాద్ ను నియమించారు. మరో నాలుగైదు రోజుల్లో అనుబంధ సంఘాల కమిటీలను ప్రకటి ంచనున్నారు.
జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు
గూడవల్లి శ్రీనివాస్ (ఏలూరు), రావూరి రామకృష్ణ (చింతలపూడి), కావాల కోదండ రాంబాబు, వంగ పండు సత్యనారాయణ (ఉంగుటూ రు), పోసిన పాండురంగారావు, పాలెం ఏడుకొండలు (కైకలూరు), బొప్పన సుఽఽధాకర్ (దెందులూరు), ఆకు అరుణ కుమారి (పోలవరం).
పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు
జంపా సూర్యనారాయణ, అహ్మద్ ఖాజా షేక్ (ఏలూరు), దొండపాటి యేసుపాదం, ఆరేపల్లి శ్రీనివాస్(నూజివీడు), పారేపల్లి వెంకట రామ య్య, కొమరం మల్లేశ్వరరావు(పోలవరం), ఉప్పలపాటి రామ్‌ప్రసాద్ (దెందులూరు),బొల్లు నాగజ్యోతి (చింతలపూడి), బోయిన గోవర్థన రావు (కైకలూరు)
పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధులు
పూజారి నిరంజన్ (ఏలూరు), పాకలపాటి ఝాన్సీరాణి, బొబ్బర రాజ్‌పాల్ (చింతలపూడి), సలగల గోపి (ఉంగుటూరు, జరం చాందిని(పోలవరం), గుడిపూడి రవితేజ, సంపెంగ వేణుగోపాల్ తిలక్ (దెందులూరు), పులవర్తి శ్యామ్యూల్ (కైకలూరు), వీరకుమార్(నూజివీడు).
జిల్లా కార్యదర్శులు
చింతాటి జ్యోతి (ఏలూరు), చెరువుగట్టు రామ్మోహన్‌రావు (చింతలపూడి), తలపంటి వెంకట రాజశేఖర్ (నూజివీడు), అంబళ్ల కృష్ణకుమారి (ఉంగుటూరు), దేవరపల్లి ఆడమ్, తాణంకి సురేష్ (దెందులూరు), గుళ్లపూడి దుర్గ, గుమ్మళ్ల నాగార్జున (పోలవరం), మౌనిక నాగలక్ష్మి(కైకలూరు).
ట్రెజరర్లుగా యర్రా వెంకటలక్ష్మి(ఉంగుటూరు), జిల్లా కార్యాలయ కార్యదర్శిగా ఉప్పాల జగదీష్‌బాబు (ఏలూరు), మీడియా కో–ఆర్డినేటర్ చల్లా ప్రసాదరావు (ఏలూరు), సోషల్ మీడియా కో–ఆర్డినేటర్‌గా మన్నెల్లి బాలు(పోలవరం) నియమితులయ్యారు.