Share News

సంక్రాంతికి 41 ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:26 AM

సంక్రాంతిని పుర స్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోస్తా జిల్లాలకు ఏకంగా 41 ప్రత్యేక రైలు సర్వీసులను నడపడానికి చర్యలు తీసుకున్నది.

సంక్రాంతికి 41 ప్రత్యేక రైళ్లు

ఏలూరు క్రైం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): సంక్రాంతిని పుర స్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోస్తా జిల్లాలకు ఏకంగా 41 ప్రత్యేక రైలు సర్వీసులను నడపడానికి చర్యలు తీసుకున్నది. ఈ రైళ్లు ఈ నెల 14వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి రిజర్వేషన్‌ అందు బాటులో ఉంటుందని తెలిపారు.

తేదీ.. రైలు నంబరు ఎక్కడి నుంచి ఎక్కడికి

జనవరి 8న రైల్‌ నంబర్‌ 07263 కాకినాడ టౌన్‌–వికారాబాద్‌

జనవరి 9న 07264 వికారాబాద్‌–కాకినాడ టౌన్‌

జనవరి 10న 07279 కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌

జనవరి 11న 07280 సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌

జనవరి 9, 11, 13వ తేదీలలో 07261 సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌

జనవరి 10, 12 తేదీలలో 07262 కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌

జనవరి 10, 12 తేదీలలో 07271 వికారాబాద్‌ – కాకినాడ టౌన్‌

జనవరి 11న 07272 కాకినాడ టౌన్‌ – వికారాబాద్‌

జనవరి 12న 07279 సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌

జనవరి 17న 07261 కాకినాడటౌన్‌ – లింగంపల్లి/వికారాబాద్‌

జనవరి 18న 07262 వికారాబాద్‌ /లింగంపల్లి – కాకినాడ టౌన్‌

జనవరి 18న 07265 కాకినాడ టౌన్‌ – వికారాబాద్‌

జనవరి 19న 07266 వికారాబాద్‌ – కాకినాడ టౌన్‌

జనవరి 19న 07261 కాకినాడ టౌన్‌ – వికారాబాద్‌/లింగంపల్లి

జనవరి 20న 07262 వికారాబాద్‌/లింగంపల్లి – కాకినాడ టౌన్‌

జనవరి 9, 11 తేదీలలో 07244 వికారాబాద్‌ – నర్సాపూర్‌

జనవరి 10న 07245 నర్సాపూర్‌ – వికారాబాద్‌

జనవరి 12న 07246 నర్సాపూర్‌ – సికింద్రాబాద్‌

జనవరి 9, 13 తేదీల్లో 07247 సికింద్రాబాద్‌ – నర్సాపూర్‌

జనవరి 10, 12 తేదీల్లో 07248 నర్సాపూర్‌ – వికారాబాద్‌

జనవరి 11న 07249 వికారాబాద్‌ – నర్సాపూర్‌

జనవరి 9, 11 తేదీల్లో 07250 నర్సాపూర్‌ – వికారాబాద్‌

జనవరి 10, 12 తేదీలలో 07251 వికారాబాద్‌ – నర్సాపూర్‌

జనవరి 12న 07253 వికారాబాద్‌ – నర్సాపూర్‌ జనవరి

జనవరి 13న 07254 నర్సాపూర్‌ – వికారాబాద్‌

జనవరి 17న 07257 నర్సాపూర్‌ – లింగంపల్లి /వికారాబాద్‌

జనవరి 18న 07258 వికారాబాద్‌ /లింగంపల్లి – నర్సాపూర్‌

జనవరి 18న 07259 నర్సాపూర్‌ –వికారాబాద్‌/లింగంపల్లి

జనవరి 19న 07260 వికారాబాద్‌ /లింగంపల్లి – నర్సాపూర్‌

జనవరి 19న 07257 నర్సాపూర్‌ – వికారబాద్‌/ లింగంపల్లి

జనవరి 20న 07258 వికారాబాద్‌/లింగంపల్లి – నర్సాపూర్‌

Updated Date - Dec 14 , 2025 | 12:26 AM