Share News

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:36 AM

మండల పరిధిలోని బొద్దాం గ్రా మంలో విద్యుదాఘాతంతో అదే గ్రామానికి చెందిన మురళి(35) అనే వ్యక్తి మృ తిచెందాడు.

 విద్యుదాఘాతంతో యువకుడి మృతి

రాజాం రూరల్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని బొద్దాం గ్రా మంలో విద్యుదాఘాతంతో అదే గ్రామానికి చెందిన మురళి(35) అనే వ్యక్తి మృ తిచెందాడు. గ్రామంలో టీ షాప్‌లో పని కోసం వెళ్లిన ఆయన విద్యుత్‌ తీగను తాకడంతో ప్రమాదం సంభవించింది. వెంటనే రాజాం సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజాం పొలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:36 AM