కార్మికులకు వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:22 AM
కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు తక్షణమే చెల్లించ డంతోపాటు సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు ఎన్‌వై నాయుడు డిమాండ్‌చేవారు

సాలూరు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు తక్షణమే చెల్లించ డంతోపాటు సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు ఎన్‌వై నాయుడు డిమాండ్‌చేవారు. సోమవారం సాలూరు మునిసఙపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు.