సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:21 AM
సమస్య లు పరిష్కరించేందుకు కృషిచేస్తానని మార్క్ ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి కర్రోతుబంగార్రాజు తెలిపారు. శుక్రవారం పోలిపల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈసంద ర్భంగా భూసమస్యలు, ఎయిర్‌పోర్టు నిర్వాసితుల ఫిర్యాదులు, సీసీరోడ్లు, కాలువలు, విద్యుత్ సమస్యలపై ప్రజలు వినతులు అందజేశారు.
భోగాపురం, నవంబరు7(ఆంధ్రజ్యోతి): సమస్య లు పరిష్కరించేందుకు కృషిచేస్తానని మార్క్ ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి కర్రోతుబంగార్రాజు తెలిపారు. శుక్రవారం పోలిపల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈసంద ర్భంగా భూసమస్యలు, ఎయిర్‌పోర్టు నిర్వాసితుల ఫిర్యాదులు, సీసీరోడ్లు, కాలువలు, విద్యుత్ సమస్యలపై ప్రజలు వినతులు అందజేశారు.
మత్స్యకారులు అభివృద్ధి చెందేలా చర్యలు
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి చేయనున్న ట్లు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకంనాగమాధవి తెలిపా రు. ముంజేరు క్యాంపుకార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈసం దర్భంగా మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థికాభివృద్ది చెందెలా చర్యలు తీసుకో వడం జరుగుతుందన్నారు.