భక్తుల కోసం పనిచేయండి: మంత్రి
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:56 PM
భక్తుల సేవ కోసం సమష్టిగా పని చేయాలని మంత్రి సంధ్యారాణి కోరారు. శనివారం సాలూరు వెంకటేశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు.
సాలూరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): భక్తుల సేవ కోసం సమష్టిగా పని చేయాలని మంత్రి సంధ్యారాణి కోరారు. శనివారం సాలూరు వెంకటేశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు.ఈ సందర్భంగా సంధ్యారాణి కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేవస్థానం అభివృద్ధి కోసం పారదర్శకతతో ముందుకుసాగాలని కోరారు.