జిల్లా అభివృద్ధికి సహకరిస్తా
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:12 AM
జిల్లా అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. మంగళవారం పార్వతీ పురంలోని ఎన్‌జీవో హోంలో మేధావులతో బీజేపీ జిల్లా అధ్యక్షు డు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహిం చారు. కార్యక్రమంలోఏపీఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు జీవీఆర్.ఎస్.కిషోర్, పీఆర్‌టీయూ అసోసియేట్ అధ్యక్షుడు అమరాపు సూర్యనారాయణ, న్యాయవాది జోగారావు, సొండి సంజీవి, భాస్కరరావు పాల్గొన్నారు.
పార్వతీపురం, ఆగస్టు 19 (ఆంధ్ర జ్యోతి):జిల్లా అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. మంగళవారం పార్వతీ పురంలోని ఎన్‌జీవో హోంలో మేధావులతో బీజేపీ జిల్లా అధ్యక్షు డు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహిం చారు. కార్యక్రమంలోఏపీఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు జీవీఆర్.ఎస్.కిషోర్, పీఆర్‌టీయూ అసోసియేట్ అధ్యక్షుడు అమరాపు సూర్యనారాయణ, న్యాయవాది జోగారావు, సొండి సంజీవి, భాస్కరరావు పాల్గొన్నారు.
మేధా దక్షిణామూర్తి ప్రతిష్ఠ
పార్వతీపురం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలోని సర్వమంగళా దేవి పీఠంలో మేధా దక్షిణామూర్తి విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు. అనంతరం అమ్మవారితోపాటు పీఠం ప్రాంగణంలో కొలువైన దేవతలు, వైభవ వేంకటేశ్వరస్వామికి పూజలుచేశారు. కార్యక్రమంలో పీఠాదిపతి కాళిదాసుశర్మ,బ్రహ్మగ్రూప్ అధినేత బ్రహ్మనాయుడు పాల్గొన్నారు.