Share News

సమస్యలను పరిష్కరిస్తాం

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:17 AM

: అన్ని సమస్యలు పరిష్కరించనున్నట్లు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు. శనివారం మండలంలోని ముంజేరు జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పజలనుంచి వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.

సమస్యలను పరిష్కరిస్తాం
వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే లోకం నాగమాధవి !

భోగాపురం, మార్చి15(ఆంధ్రజ్యోతి): అన్ని సమస్యలు పరిష్కరించనున్నట్లు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు. శనివారం మండలంలోని ముంజేరు జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పజలనుంచి వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారులు, పింఛన్లు, తదితర సమస్యలపై పలువురు దరఖాస్తులు అందజేశారు.

Updated Date - Mar 16 , 2025 | 12:17 AM