Share News

పశు వైద్య శిబిరం వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:52 PM

: పశు వైద్య శిబిరాన్ని రైతులు వినియోగిం చుకోవాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. మంగ ళవారం మండలంలోని రావాడల్రో పశువైద్య శిబిరం ప్రారంభించారు.ఈ సందర్భం గా 145 పశువులకు చికిత్స నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పైడినాయుడు, సూర్యనారాయణమూర్తిరాజు పాల్గొన్నారు.

 పశు వైద్య శిబిరం వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే
భోగాపురం: మందులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నాగమాధవి

భోగాపురం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): పశు వైద్య శిబిరాన్ని రైతులు వినియోగిం చుకోవాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. మంగ ళవారం మండలంలోని రావాడల్రో పశువైద్య శిబిరం ప్రారంభించారు.ఈ సందర్భం గా 145 పశువులకు చికిత్స నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పైడినాయుడు, సూర్యనారాయణమూర్తిరాజు పాల్గొన్నారు.

ఫసంతకవిటి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఆడ దూడల ఉత్పత్తి పథకాన్ని పాడి రైతులు వినియోగించుకోవాలని పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ సీహెచ్‌ సత్యప్రకాష్‌ తెలిపారు. ముకుం దపురంలో పశుగణాభి వృద్ధి సంస్థ, పశు సంవ ర్ధక శాఖ ఆధ్వర్యంలో గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు.

ఫగంట్యాడ, నవంబరు 11 (ఆంరఽధజ్యోతి): గ్రామాల్లో పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ మురళికృష్ణ తెలిపారు. గింజేరులో పశువైద్య శిబిరం నిర్వహించారు.

Updated Date - Nov 11 , 2025 | 11:52 PM