Share News

Two more months మరో రెండు నెలలు

ABN , Publish Date - May 02 , 2025 | 12:24 AM

Two more months రేషన్‌కార్డుదారుల ఈకేవైసీ అప్‌డేట్‌(నవీకరణ)కు ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది.

Two more months మరో రెండు నెలలు

మరో రెండు నెలలు

రేషన్‌కార్డుదారుల ఈకేవైసీ నవీకరణకు గడువు పెంపు

జూన్‌ నెలాఖరు వరకూ అవకాశం

ఇప్పటికీ వెంటాడుతున్న సాంకేతిక ఇబ్బందులు

- మెంటాడకు చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఒకే రేషన్‌కార్డులో ఉన్నారు. ఈ ముగ్గురూ గ్రామంలోనే నివసిస్తున్నా.. ఈకేవైసీ పెండింగ్‌ వచ్చింది. డీలర్‌ వద్ద వెళ్లి బయోమెట్రిక్‌ వేసినా ఈకేవైసీ పెండింగ్‌ అని చూపుతోంది. మీ-సేవ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్‌ వేయగా ఇంతకముందే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిందని చూపుతోంది. దీంతో ఏమిచేయాలో తెలియక ఆ ముగ్గురూ ఆందోళన చెందుతున్నారు.

- బొబ్బిలికి చెందిన ఓ కుటుంబం ఉపాధి వెతుక్కుంటూ బెంగళూరుకు వలస వెళ్లింది. రేషన్‌కార్డు మాత్రం ఇక్కడే ఉంది. అప్పుడప్పుడూ రేషన్‌ సరుకులు తీసుకునేవారు. ప్రస్తుతం ఈకేవైసీ పెండింగ్‌ చూపుతుండడంతో టెన్షన్‌ పడుతున్నారు. ఇటువంటి రేషన్‌కార్డుదారులకు మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఈ

Updated Date - May 02 , 2025 | 12:24 AM