సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:41 PM
:సంక్షేమబోర్డును పునరుద ్ధరించాలని భవన నిర్మాణ కార్మికుల సంఘ అధ్యక్షుడు రామ్మూర్తినాయు డు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది భవననిర్మాణ కార్మికులపై పభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రాజాంరూరల్, నవంబరు 24(ఆంధ్రజ్యోతి):సంక్షేమబోర్డును పునరుద ్ధరించాలని భవన నిర్మాణ కార్మికుల సంఘ అధ్యక్షుడు రామ్మూర్తినాయు డు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది భవననిర్మాణ కార్మికులపై పభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సోమవారం రాజాంలోని నాలుగురోడ్ల కూడలిలో నిరసన తెలిపారు.ఈసందర్భంగా మాట్లాడుతూ వైసీపీహయాంలో బోర్డు తాత్కా లికంగా నిలిపివేయడంతో కార్మికులకు నష్టంవాటిల్లిందని తెలిపారు.