Share News

సమస్యల పరిష్కారమే ధ్యేయం: విప్‌

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:02 AM

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటికి తక్షణ పరిష్కారం చూపడమే ప్రజా దర్బార్‌ ముఖ్య ధ్యేయమని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలి పారు.శనివారం గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించారు.

సమస్యల పరిష్కారమే ధ్యేయం: విప్‌
వినతిపత్రం అందజేస్తున్న అర్జీదారులు :

గుమ్మలక్ష్మీపురం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటికి తక్షణ పరిష్కారం చూపడమే ప్రజా దర్బార్‌ ముఖ్య ధ్యేయమని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలి పారు.శనివారం గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించారు. అలాగే గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో జియమ్మవలస మండలస్థాయి తెలుగుదేశం పార్టీ నాయ కులు, కార్యకర్తల సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు జోగి భుజంగరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ ప్ర భుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి చేరవే యడం పార్టీ బాధ్యత అని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్కిల్లో వంద శాతం

Updated Date - Dec 07 , 2025 | 12:02 AM