కార్యకర్తల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - May 24 , 2025 | 11:42 PM
ww
నెల్లిమర్ల, మే 24 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తల సంక్షేమమే తమ ధ్యేయమని టీడీపీ సీనియర్ నాయకుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడుసువ్వాడ రవిశేఖర్ తెలిపారు.శనివారం నెల్లిమర్లలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు కడగల ఆనంద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రవిశేఖర్ మాట్లాడారు. సమావేశంలో టీడీపీ జిల్లా అఽధికార ప్రతినిధి గేదెల రాజారావు, జిల్లా కార్యదర్శి లెంక అప్పలనాయుడు,పార్టీ నాయకులు బొంతు వెంకటరమణ, అట్టాడ శ్రీధర్, రెడ్డి వేణు, అవనాపు సత్యనారాయణ, ఆదినారాయణ పాల్గొన్నారు.