Share News

అడ్వంచర్‌ పార్క్‌లో ఆల్‌టెరైన్‌ వాహనాల సందడి

ABN , Publish Date - May 04 , 2025 | 11:51 PM

సీతంపేటలోని ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌లో ఆల్‌ టెరైన్‌ వాహనాలు మళ్లీ సందడి చేశాయి.

అడ్వంచర్‌ పార్క్‌లో ఆల్‌టెరైన్‌ వాహనాల సందడి

  • ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఆదేశాలతో పునఃప్రారంభం

సీతంపేట రూరల్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): సీతంపేటలోని ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌లో ఆల్‌ టెరైన్‌ వాహనాలు మళ్లీ సందడి చేశాయి. గత కొంత కాలంగా ఇవి మరమ్మతులకు గురయ్యాయి. ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కు మార్‌రెడ్డి ఆదేశాల మేరకు వీటిని బాగుచేసి, ఆదివారం నుంచి అందుబా టులోకి తీసుకువచ్చారు. పార్క్‌లో మరికొన్ని సాహసోపేత క్రీడలను పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఐటీడీఏ అధికారులు కృషి చేస్తున్నారు.

Updated Date - May 04 , 2025 | 11:51 PM