గిరిజనుల విద్యాభివృద్ధే ధ్యేయం: విప్
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:01 AM
గిరిజనుల విద్యాభివృద్ధే కూటమి ప్రభుత్వంఽ ధ్యేయమని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలి పారు.శనివారం గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మార్సీ భవనానికిశంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్, ఎంఈవో శేఖర్,కురుపాం ఏఎంసీ చైర్మన్ కట్రక కళావతి, టీడీపీ నాయకులు వెంకటరావు, భారతి పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల విద్యాభివృద్ధే కూటమి ప్రభుత్వంఽ ధ్యేయమని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలి పారు.శనివారం గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మార్సీ భవనానికిశంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్, ఎంఈవో శేఖర్,కురుపాం ఏఎంసీ చైర్మన్ కట్రక కళావతి, టీడీపీ నాయకులు వెంకటరావు, భారతి పాల్గొన్నారు.
ఫకురుపాం,నవంబరు15(ఆంధ్రజ్యోతి): కురుపాంలో గౌడువీధిలకు ఎదురుగా ఉన్న ప్రభుత్వస్థలంలో శనివారం ఎంఆర్‌సీ భవననిర్మాణానికి ప్రభుత్వ విప్ జగదీశ్వరి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కేవీ కొండయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ కోలా రంజిత్‌కుమార్, ఎంఈఓ ఎన్.సత్యనారాయణ పాల్గొనారు.