సాంకేతికతను వినియోగించుకోవాలి: ఎస్పీ
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:07 AM
సాంకేతికతను వినియోగించుకుని ప్రతి అంశంపై పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ కోరా రు.

విజయనగరం క్రైం, జూలై 5(ఆంధ్రజ్యోతి):సాంకేతికతను వినియోగించుకుని ప్రతి అంశంపై పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ కోరా రు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బం దితో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఐలు లీలారావు, ఆర్‌వీఆర్‌కె చౌదరి, ఎస్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.కాగాజిల్లా పోలీసుశాఖలో ఏఆర్ విభా గంలో కానిస్టేబుల్‌గా పనిచేసి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఎం.సత్తిబాబు సతీమణి రాజేశ్వరీకి లక్షా 47వేల 300 రూపాయల చెక్కును ఎస్పీ వకుల్ జిందా ల్ అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్‌పీ సౌమ్యలత, కార్యాలయ సూపరిటెం డెంట్ రామకృష్ణ పాల్గొన్నారు.