జీఎస్టీ 2.0పై విద్యార్థులకు అవగాహన
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:01 AM
రాజాం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దూసి రామారావు ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0పై విద్యార్థులతో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మంజి షణ్మఖరావు, మధు పాల్గొన్నారు,
రాజాం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి):రాజాం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దూసి రామారావు ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0పై విద్యార్థులతో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మంజి షణ్మఖరావు, మధు పాల్గొన్నారు,
ఫ గుర్ల, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): గుర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వై.శ్రీనివాస్‌రావు, అధ్యాపకులు ఆదిత్య రమణ ఎకనామిక్స్ అధ్యాపకులు రవి పాల్గొన్నారు.