వినతులు పరిష్కరించేందుకు చర్యలు
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:02 AM
తమ దృష్ట్టికి వచ్చిన వినతుల పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలి పారు.
భోగాపురం, నవంబరు14(ఆంధ్రజ్యోతి): తమ దృష్ట్టికి వచ్చిన వినతుల పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలి పారు. శుక్రవారం పోలిపలిలో సీఎం ఆదే శాల మేరకు కార్యకర్తే అధినేత కార్యక్రమం నిర్వహించారు. అర్జీ దారులనుంచి భూస మస్యలు, ఎయిర్‌పొర్టు నిర్వాసితుల విన తులు, సీసీ రహదారులు, కాలువలు, తదిత ర వాటిపై వినతులు స్వీకరించారు. అన్ని సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలిపారు.