Share News

స్పెషల్‌ పోస్టులు మంజూరు చేయాలి

ABN , Publish Date - May 24 , 2025 | 11:40 PM

ww

స్పెషల్‌ పోస్టులు మంజూరు చేయాలి
మాణిక్యంనాయుడికి వినతిపత్రం అందిస్తున్న ఎస్‌టీఎఫ్‌ నాయకులు:

విజయనగరం రూరల్‌, మే 24 (ఆంధ్రజ్యోతి):గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు స్పెషల్‌ పోస్టులు మంజూరు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సం ఘం(ఎస్‌టీఎఫ్‌) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జోగరావు, చిప్పాడ సూరి బాబు డిమాండ్‌చేశారు.విజయనగరంలో డీఈవో మాణిక్యం నాయుడుకు ఉపా ధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వీసు పాయింట్లలో ఆరు డెసిమల్స్‌ వచ్చే విధంగా సరిచే యాలన్నారు. ప్రమోషన్‌ కల్పించిన తరువాతే, ఎస్‌జీటీలకు కౌన్సెలింగ్‌ నిర్వహిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 11:40 PM