Share News

విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:52 AM

విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వక్తలు తెలిపారు.

విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వక్తలు తెలిపారు. మెగా పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పండుగ వాతావరణంగా గురువారం నిర్వహించారు. ఈ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొని, మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

Updated Date - Jul 11 , 2025 | 12:52 AM