Share News

తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్టు

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:12 AM

ఎం.ఆర్‌.అగ్రహరంలో తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకు నగరాపు శంకరరావునుఅరెస్టు చేశామని రూరల్‌ సీఐ నారాయణరావు తెలిపారు.

తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్టు

తెర్లాం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎం.ఆర్‌.అగ్రహరంలో తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకు నగరాపు శంకరరావునుఅరెస్టు చేశామని రూరల్‌ సీఐ నారాయణరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధారాలను సేకరించిన అనంతరం హత్య చేసినట్టు నిర్ధారించి, శంకరరావును అరెస్టు చేసి, కోర్టుకు తరలించామన్నారు. సీఐ వెంట ఎస్‌ఐ సాగర్‌బాబు, హెడ్‌ కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు ఉన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 12:12 AM