సేవలను మెరుగుపరచాలి
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:15 AM
ఆసుపత్రిలో సేవ లను మరింత మెరుగుపరచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ భాస్కరరావు ఆదేశించారు. బుధవా రం కొమరాడ పీహెచ్‌సీని ఆక స్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను వైద్యాధికారి అరుణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకు న్నారు.
జియ్యమ్మవలస, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రిలో సేవ లను మరింత మెరుగుపరచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ భాస్కరరావు ఆదేశించారు. బుధవా రం కొమరాడ పీహెచ్‌సీని ఆక స్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను వైద్యాధికారి అరుణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకు న్నారు. ఎలకా్ట్రనిక్ హెల్త్ రికార్డ్స్ (ఈ హెచ్‌ఆర్)పై సమీక్షించారు. అనంతరం ఓపీ, ల్యాబ్ రికార్డులను తనిఖీచేశారు. అలాగే ఇంప్లాంటబుల్ లూప్ రికా ర్డర్ (ఐఎల్‌ఆర్)ను, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.