స్టేషన్లల్లో మౌలిక వసతులు కల్పించండి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:08 AM
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల్లో మౌలిక వస తులు కల్పించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. మంగళవారం విశాఖపట్నంలో డీఐజీ గోపినాథ్ జెట్టిని ఎమ్మెల్యే విజయచంద్ర కలిశారు. పోలీసుల సమస్యలు డీఐజీ దృష్టికి తీసుకె ళ్లారు. పార్వతీపురంలోని పోలీస్ స్టేషన్‌ను అభివృద్ధి చేసి ఆధునిక వసతులు కల్పించాలని కోరారు.
బెలగాం/పార్వతీపురం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల్లో మౌలిక వస తులు కల్పించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. మంగళవారం విశాఖపట్నంలో డీఐజీ గోపినాథ్ జెట్టిని ఎమ్మెల్యే విజయచంద్ర కలిశారు. పోలీసుల సమస్యలు డీఐజీ దృష్టికి తీసుకె ళ్లారు. పార్వతీపురంలోని పోలీస్ స్టేషన్‌ను అభివృద్ధి చేసి ఆధునిక వసతులు కల్పించాలని కోరారు.
సీసీ రోడ్లు మంజూరుచేయాలి
పాలకొండ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి):నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు. పార్వతీపురం కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను కలిశారు.